ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు రాంగోపాల్ వర్మ, చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ, జె.డి.చక్రవర్తి, నవీనా, శాలిని, ధనరాజ్, భూపాల్, సంగీత దర్శకుడు సత్య కశ్యప్, డా కూటికుప్పల సూర్యారావు, హాయ్ ల్యాండ్ మార్కెటింగ్ జి.యం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.