ప్రముఖ బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్ అయితే మరింత ముందుకెళ్లి అనుష్క శర్మ ఇంటిపైన రాళ్లు విసరండి... ఆమె సినిమాలను బహిష్కరించండి అంటూ అభిమానులను రెచ్చగొట్టే రీతిలో ట్వీట్ చేశాడు. ఇండియా మ్యాచ్ గెలవకపోవటానికి కారణం అనుష్క శర్మే. ఆమె సినిమాలను ఎవరైతే చూస్తారో వారు దేశ ద్రోహులు అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.