తెలుగులో ఈ చిత్రానికి కో- ప్రొడ్యూసర్ వ్యవహరించిన రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ దీనిని హిందీలో రీమేక్ చేస్తోంది. పవన్ పాత్రకు షారుఖ్ సరిగ్గా సరిపోతాడనీ, గతంలో కూడా తను ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేసివున్నందున ఈ కథ అతనికి యాప్ట్ అనీ అంటున్నారు. షారుఖ్ కూడా ఈ ప్రాజక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.