అక్కడికి వచ్చిన వారంతా కూడా జెనీలియా యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ జెనీలియా స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. ఇకపోతే.. జెనీలియా, రితేష్ దేశ్ముఖ్ దంపతులు తల్లిదండ్రులైన సందర్భంగా బాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు అందుతున్నాయి.