ఇందులో హీరో నాగశౌర్య... తనది అనుకున్న రాశీకన్నాతో బాగా ఎంజాయ్ చేశాడు. సినిమాల్లోనే ఆరుసార్లు లిప్కిస్లు ఇవ్వడం, ముగింపు ఇంకాస్త బాగా ఇవ్వడం ఆశ్చర్యాన్ని కల్గించింది. అసలు వీరిద్దరూ మంచి రొమాన్స్ చేసే జంటగా కన్పిస్తారు. సినిమాల్లో ఇలా వుంటే.. బయట ఎలా వున్నారనో అని చూసిన ఆడియన్ కామెంట్లు చేయడం విశేషం.