ప్రస్తుతం తమిళ సినిమాలో నటింపజేసింది. తెలుగులో నితిన్ 'ఇష్క్' సినిమాను తమిళంలో 'ఉయిరే.. ఉయిరే..'గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జయప్రద రాజకీయ గురువు అమర్‌సింగ్ కూడా నిర్మాణంలో భాగస్వామి అవుతున్నాడట. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ బాణీలు ఇస్తున్నాడు. కాగా, ప్రత్యేకంగా ఈ సినిమాలో జయప్రద బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇస్తుందట. తన వారసుడ్ని ఆశీర్వదించమని అడగబోతుంది.