ఇటీవలే ఏ పెద్ద చిత్రాన్ని అయినా కోట్ల క్లబ్లో ఎనలైజ్ ఏస్తున్నారు. టెంపర్ కలెక్షన్ల పరంగా 40 కోట్లకు చేరిందని, ఇంకా ఎక్కువవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత బండ్ల గణేష్ అయితే చిత్ర యూనిట్‌కు ప్రత్యేకంగా విందు ఏర్పాటు కూడా చేశాడు. సక్సెస్‌లు వచ్చినప్పుడు ఇటువంటివి చేసుకుంటేనే పనిచేసిన వారికి ఎనర్జీ వస్తుందని చెబుతున్నాడు కూడా.