ఇదిలా ఉంటే మంగాత్త చిత్రంలోనూ ఇలాంటి సంఘటనే జరిగిందని ఆ చిత్రం విజయం సాధించడంతో ఆ సెంటిమెంట్ ఈ కప్పల్కు పనిచేస్తుందని వైభవ్ భావిస్తున్నానన్నారు. భలే ఉంది కదూ చెంప ఛెళ్లుమనిపించుకునే సెంటిమెంటు...! కాగా ఈ చిత్రంపై వైభవ్ ఎక్కువ ఆశలే పెట్టుకుని ఉన్నారు. ఆయన ఆశయం ఫలించాలని కోరుకుందాం.