విజయ్, సమంతా నటించిన తాజా చిత్రం 'కత్తి' సినిమా ఓన్లీ యాక్షన్ కాదని, ఇందులో హృదయాలను హత్తుకునే సెంటిమెంట్లు, డ్రామా, ఎంటర్టైన్మెంట్ వంటివి కూడా ఉంటాయని దర్శకుడు మురుగదాస్ చెబుతున్నారు.
'తుపాకి' తర్వాత మురుగదాస్, విజయ్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో మంచి క్రేజ్ వుంది. అలాగే, సమంతా గ్లామర్ కూడా దానికి తోడుకానుంది.