ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి, కూచిపూడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రెస్టారెంట్‌ను ప్రారంభించిన తరువాత వంటకాలను రుచి చూసిన అంజలి తనకు తెలుగన్నా, తెలుగు వంటలన్నా ప్రాణమని చెప్పారు. గీతాంజలి వంటి సినిమాలు చేసేందుకు అవకాశం కల్పించిన కోన వెంకట్‌ను ఎప్పటికి మరిచిపోనన్నారు.