తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ద్విపాత్రాభినయంతో వస్తున్న 'లింగా' చిత్రానికి తెలుగు నాట కూడా మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. రజనీకాంత్‌కి వున్న ఇమేజ్ను బట్టి, ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న క్రేజ్‌ను బట్టి ఇది మంచి బిజినెస్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.