ముందుగా సన్నీ పాత్రలో ఎవరెవరినో అనుకుంటుండగా, స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు సన్నీని తీసుకున్నారు. సెట్లోకి వచ్చిన నాన్నగారు చూసి మెచ్చుకున్నారు. కానీ రామ్‌గోపాల్‌వర్మ ఆమె పోర్న్‌స్టార్ అనగానే.. క్లాస్ పీకారు.. తర్వాత విషయం అంతా చెప్పాను.. నటిగా బాగా చేశావ్ అని అభినందించారు.