ఇంకా నాకు ఆ వయస్సు రాలేదు, ఇంకా రెండేళ్ళు పడుతుంది. ఇటీవలే నాన్నగారు మీలో ఎవరు కోటేశ్వరుడు కాన్సెప్ట్ చూశాక... సమాజంలో చాలా విషయాలు తెలిశాయి. పేపర్లలో మరిన్ని తెలుసుకున్నాను. సమాజంలో ఎన్ని తేడాలున్నాయో గమనించాను. భవిష్యత్లో సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచన వుందని చెబుతున్నాడు. పెళ్లి గురించి సమాజం గురించి మాట్లాడుతున్నాడంటే రాజకీయాల్లోకి వస్తాడా ఏంటి...?