ఏకంగా మూడు కోట్లు ఇస్తే ఎవరితో చేయడానికైనా సరే అభ్యంతరం లేదు అంటూ కచ్చితంగా చెప్పేస్తోందని కోలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే, చిన్న హీరోలతో కూడా అమ్మడు ఎక్కువగా సినిమాలు చేస్తోంది. ఇక తన టైం అయిపోతున్నందుకే అమ్మడిలా డబ్బుకే ప్రాధాన్యత ఇస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.