నాయాలా, దొంగ నాయాలా, ముష్టి నాయాలా, చిల్లర నాయాలా, వీపీ, నీ అమ్మ, చెత్త నా కొడకా, గాడిద కొడకా, బొక్క, బొంగు వంటి పదాలపై నిషేధం సరైనదేనని వివరించారు.
ఇటీవల ఈ పదాలను సినిమాల్లో వినియోగించడాన్ని నిషేధించగా, నిర్మాతలు అభ్యంతరం పెట్టిన సంగతి తెలిసిందే. విద్యావంతులు దైనందిన జీవితంలో ఈ పదాలను వినియోగించరని, నిర్మాతలు ఎందుకు వివాదం రేపుతున్నారో తెలియడంలేదని జీవిత అన్నారు.