'హ్యాపీడేస్'లో కాలేజీ లేడీ లెక్చరర్‌ను ప్రేమించే వ్యక్తి గుర్తుంది కదా.. నిఖిల్. చాలా ఏక్టివ్‌గా వుండేవాడు. సోలో హీరోగో పలు చిత్రాల్లో పెర్ఫార్మెన్స్ చేసేవాడు. అయితే అన్నింటికంటే 'కార్తికేయ' సినిమా అతనికి పెద్ద పేరు తెచ్చిపెట్టింది. అంతకుముందు 'స్వామిరారా' కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో మూడో చిత్రంగా హ్యాట్రిక్ కోసం నిఖిల్ ఆశపడుతున్నాడు.