ఈ విషయం గురించి వంశీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో నెక్ట్స్ మూవీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా ఓ సబ్జెక్ట్ పై డిస్కషన్ చేస్తున్నామన్నారు. తాను తెలిపిన పాయింటు ఎన్టీఆర్‌కి కూడా నచ్చిందని, దీంతో ఆ సబ్జెక్ట్‌ను డెవలప్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త తరహా క్యారెక్టర్లో అదరగొడతారని వంశీ వెల్లడించారు.