యాజమాన్యం బాధ్యత వహించదు..!

శుక్రవారం, 23 జనవరి 2015 (15:10 IST)
రాము : సార్..! ఈ నెలలో నాకు పెళ్లవుతుంది. నాకు సెలవుతోపాటు ఈ నెల నుంచి జీతం కూడా పెంచండి సార్.
 
మేనేజర్ :  సారీ రాము. ఆఫీసు బయట జరిగే ప్రమాదాలకు యాజమాన్యం బాధ్యత వహించదు.

వెబ్దునియా పై చదవండి