తాజాగా సీనియర్ నటి విద్యాబాలన్ ఈ కోవలో చేరింది. డర్టీ పిక్చర్ మినహా తను చేసిన దాదాపు చిత్రాల్లో సంప్రదాయబద్ధంగా కనిపించిన విద్యా బాలన్ తాజా ఫొటో షూట్లో అందాల ప్రదర్శన చేసింది. ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డాబూ రత్నానీ 2015 కాలెండర్ కోసం నిర్వహించిన షూట్లో ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోజులిచ్చింది.