తన సినిమాలు ఎక్కువగా క్రిస్మస్కు విడుదలవడం కాకతాళీయమని చెప్పాడు. రాజ్ కుమార్ హిరానీ చిత్రాలన్నింటిలానే 'పీకే' కూడా మంచి సందేశాత్మక చిత్రమన్నాడు. ఈ సినిమాలోని పాత్ర తన కెరీర్‌లోకెల్లా అత్యంత క్లిష్టమైనదని తెలిపాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్‌తో పాటు అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెల్సిందే.