కన్నడ సినీ యాక్టర్ పూజా గాంధీ కోర్టు చుట్టూ తిరుగుతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలోని రాయచూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా ఫలితం లేదు. ఓడిపోయింది. అయితే ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్లు పూజా గాంధీపై కేసు నమోదైంది.