ఈ మేరకు, ప్రియమణి వరుడి కోసం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అనేక మ్యారేజ్ బ్యూరోలను వారు సంప్రదించారు. ప్రియమణిని మంచి బిజినెస్ మ్యాన్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని వారు ముందు భావించారు. కానీ, వారనుకున్నట్టు బిజినెస్ సర్కిల్లో ప్రియమణికి మంచి సంబంధాలు దొరకలేదట.