అమ్మాయిలు అందంగా వుండాలని అనుకుంటారు. సినిమా ఫీల్డుకు ఇది చాలా కీలకం. లేకపోతే హీరోయిన్లు రాణించలేరు. అప్పుడెప్పుడో అతడు సినిమాలో నటి త్రిష ఓ డైలాగ్ కొడుతుంది. దేవుడా... ఎందుకయ్యా ఇంత అందంగా పుట్టించావు' అంటూ డైలాగ్ కొట్టి.. అందర్నీ నవ్విస్తుంది. ఇప్పుడు అలాంటి డైలాగే... బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా అంటోంది.