ఈ అరెస్ట్ అయిన కథ వెనకాల రహస్యం కాస్త ఆగి మెల్లగా తెలుసుకోవాల్సిందే.. కాగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మంచు మనోజ్ తో సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమా టైటిల్ ని 'గొలుసు'అని ఫస్ట్ అన్నారు కానీ, ఇప్పుడు 'గొలుసు'ని చేంజ్ చేసి 'ఎటాక్' గా ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు.