ఆలియా భట్ ఇటీవల బాలీవుడ్లో తారాజువ్వలా సెక్సీ రాకెట్లా దూసుకొచ్చిన హీరోయిన్. ఈ హీరోలున్నారే... అని కొంతమంది అంటుంటే ఆలియా మాత్రం ఆ హీరో ఉన్నాడే అంటోందట. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ క్వచ్చన్. మరేంలేదు... కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ మధ్య ఎంతో కాలంగా లవ్వాట సాగుతోంది. పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు సైతం వచ్చాయి.