"బాడీ ప్రకారం చూసుకుంటే మా ఇద్దరి మధ్య బాగా పోలికలున్నాయి. తను రౌడీ రాథోడ్ చేసినప్పుడు, 'ఒరిజనల్లో రవితేజ చేసినట్టు నేను చేయలేకపోయాను' అన్నాడు. ఇప్పుడు నేను కూడా అంతే. స్పెషల్ 26లో అక్షయ్ చేసిన దాంట్లో కొంతయినా నేను చేయగలిగితే చాలు" అన్నాడు రవి. ప్రస్తుతం తాను నటిస్తున్న 'కిక్ 2', 'బెంగాల్ టైగర్' చిత్రాల తర్వాత ఈ రీమేక్ సెట్స్‌కి వెళుతుందని చెప్పాడు.