రోడ్లపై తోపుడు బళ్లపై తయారుచేసే చెరకు రసాన్ని తాగించినట్లు రేణూ ట్వీట్ చేస్తూ చెరకు రసాన్ని తాగుతున్న ఆద్య ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాంతో కొందరు క్యూట్ ఆద్యా అని రిప్లై ఇస్తే... మరికొందరు... తక్కువ రకం ఐసును కలిపి చెరకు రసాన్ని తయారు చేస్తారు మేడమ్... జాగ్రత్త. ఆద్య, అకీరలు ఇంకా పెద్దవలేదు. వారు... ఇలాంటి వాటిని తట్టుకోలేరంటూ మరికొందరు జాగ్రత్తలు సూచించారు. మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో...?