పెండ్లి కాకుండా తల్లినైపోతానని సమంత చెబుతోందట. అంతే ఆమె ఫ్యాన్స్ నీకేం పోయేకాలం అంటూ తిట్టుకుంటున్నారట. టాలీవుడ్ అగ్రహీరోయిన్‌గా రాణిస్తున్న సమంత పెళ్లి చేసుకుని పద్ధతిగా ఉండాల్సిందిపోయి... ఇలా పెళ్లికాక ముందే తల్లినైపోతానని చెప్పడంపై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.