కమేడియన్లు ఏవో పంచ్ డైలాగ్‌లు చెప్పి నవ్విస్తుంటారు. అలాగే... తను మాట్లాడుతూ... సమంత లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుందంటూ తెలిపాడు. అంటే డైరెక్ట్‌గా ఆమెనే చేసుకుంటానంటే.. వివాదం అవుతుందనుకున్నాడు. దానికి వెంటనే సమంత స్పందిస్తూ.. సతీష్‌ను చేసుకోవడానికి రెడీ.. అంటూ ఠక్కున అనేసింది. ఈ విషయం సిద్దార్థ్‌కు తెలిసే వుంటుంది. చాలా క్యాజువల్‌గా తీసుకుంటాడులెండి. ఆర్టిస్టుల మాటలు ఇలా వుంటాయి మరి.