సమంత సినీ ఇండస్ట్రీలోకి వచ్చే ఐదేళ్లు పూర్తి చేసుకుంది. తన సినీ ఏజ్ ఐదేళ్లు పూర్తికావడంతో సమంత చాలా హ్యాపీ మూడ్లో వుంది. సమంత నటించిన తొలి చిత్రం 'ఏ మాయ చేశావే' రిలీజై సరిగ్గా ఇప్పటికి ఐదేళ్లయింది. దీంతో గత వారం రోజులుగా ట్విట్టర్ కి దూరంగా ఉంటున్న ఈ చిన్నది, ఆ సంతోషాన్ని, ఎగ్జయిట్ మెంటుని తట్టుకోలేక వెంటనే ట్వీట్ ఇచ్చింది.