"హెయిర్ టుడే, గాన్ టుమారో! షార్ట్ హెయిర్!!! ఆఫ్టర్ ఇయర్స్! ఎగ్జైట్ అవుతున్నాను" అంటూ సోను పోస్టు చేసింది. ఎప్పుడూ బొద్దుగా, ముద్దుగా, పొడవాటి జుట్టుతో కనిపించే సొనాక్షి సడన్గా ఈ కొత్త లుక్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. మరీ స్టైల్ ఏ సినిమా కోసమనేది చెప్పలేదు.