శ్రుతి హాసన్, విశాల్ జంట కెమిస్టీ బాగా కురినట్టుంది. ఈ జంట మరోసారి జతకట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల 'పూజ' సినిమాలో శృతి హాసన్ తో కలసి నటించిన తమిళ, తెలుగు హీరో విశాల్. గతంలో తాను లింగుసామి దర్శకత్వంలో నటించిన 'పందెంకోడి' సినిమా సూపర్ హిట్టయింది. ఆ సినిమా విశాల్ని మాస్ హీరోగా ప్రెజెంట్ చేసింది.