దీనికి సంబంధించిన చిత్ర సహ నిర్మాత అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. అసలు 'లీల' షూటింగ్ జరుగుతున్న సమయంలోనే దీనికి సీక్వెల్ కూడా చేయాలని ప్లాన్ చేసినట్టు తెలిపారు. అయితే, దీని ఫలితాన్ని బట్టి ఆలోచిద్దామని అనుకున్నాము. ఇప్పుడు సినిమా మంచి హిట్టవడంతో ఇక సీక్వెల్‌కు వెళుతున్నామని తెలిపారు.