తాగుబోతు రమేష్‌ ఓ ఇంటివాడయ్యాడు...

గురువారం, 28 మే 2015 (21:31 IST)
నటుడు తాగుబోతు రమేష్‌, స్వాతిల వివాహం గురువారం అంటే ఈరోజు.. ఉదయం 8.22ని.లకు మిథునలగ్నమునందు జరిగింది. నిజామాబాద్‌, కామారెడ్డిలోని అశోక్‌ నగర్‌ కాలనీలోని వరలక్ష్మి గార్డెన్స్‌లో జరిగిన వివాహానికి బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు. నట సహచరులు ధనరాజ్‌, నల్లవేణుతో పాటు పలువురు వర్ధమాన నటులు హాజరయ్యారు. కాగా, ఇండస్ట్రీ సమక్షంలో ఈ నెల 30న హైదరాబాద్‌లో దస్‌పల్లా హోటల్‌లో సాయంత్రం రిసెప్షన్‌ నిర్వహించనున్నారు.

వెబ్దునియా పై చదవండి