పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ శ్వేతపైన చేశారా, లేకుంటే బ్రోకర్‌గా చెబుతున్న బాలుపైన చేశార అనే విషయంపై లేదని మీడియా వార్తాకథనాలు అంటున్నాయి. సినీ పరిశ్రమలో ఒక వర్గం శ్వేతాబసును టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. పరిశ్రమలో బ్రోకర్లకు కొదువలేదు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చెబుతున్న బాలు ఎవరిన్నదీ పూర్తి వివరాలు చెప్పడం లేదు.