ఆ చిత్రం తర్వాత పలువురు దర్శకులు తనను సంప్రదస్తున్నారనీ.. హిందీలో మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే దక్షిణాదిలో సక్సెస్ లేకపోతే బాలీవుడ్లో వస్తాయని గ్యారంటీ లేదు. ఎక్కడైనా ప్రేక్షకులు ఒక్కలాగే వుంటారు. కాలాన్ని బట్టి వారు రిసీవ్ చేసే విధానం చాలా పేరు తెచ్చిపెడుతుంది.