అమిత్ సక్సేనా దర్శకుడు. జిస్మ్ సినిమాను గతంలో తీశారు. ఈ చిత్రంలో పూనమ్ గ్లామర్‌తో పాటు నటన కూడా కనబర్చిందని చెబుతున్నారు. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని పాత్రను ఆమె పోషించిందిందన్నారు. సంగీత్ సిద్దార్థ్ అందించిన రీ-రికార్డింగ్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా పేర్కొన్నారు. హిందీలో విజయం సాధించినట్లే తెలుగులోనూ జరుగుతుందన్నారు.