అయినప్పటికీ తాను మాత్రం సెలెక్టివ్గానే పాత్రను ఎంపిక చేసుకుంటుంది. తాజాగా ఆమెకు రెండు బయోపిక్ (వాస్తవ జీవిత కథలు)లలో నటించే ఛాన్స్ వచ్చింది. వీటిలో ఒకటి ప్రముఖ బాలీవుడ్ నటి దివంగత సుచిత్రా సేన్ జీవితం ఆధారంగా రూపొందే చిత్రం కాగా, మరొకటి పాకిస్తాన్ మాజీ ప్రధాని దివంగత బేనజీర్ భుట్టో జీవిత చరిత్ర.