తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ... ఇక్కడ అబ్బాయి' చేస్తున్నప్పుడు పవన్ని చూసి భవిష్యత్తులో స్టార్ హీరో అవుతాడని ఎవరూ అనుకోలేదు. 'తొలిప్రేమ' నుంచి తన సత్తా చూపడం మొదలెట్టాడు. వరుసగా బ్లాక్ బస్టర్స్ ... ఇమేజ్ అలా... అలా... అలా... పెరిగిపోయింది. ఈ వేళ తెలుగు సినిమా వసూళ్లకి తను ఒక బెంచ్ మార్క్ అయ్యాడు.