పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌తో తమిళ హీరో రొమాన్స్...

బుధవారం, 2 ఏప్రియల్ 2014 (16:14 IST)
FILE
పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ప్రభావం కేవలం బాలీవుడ్‌కే పరిమితం అయ్యిందనుకునేవారికి జర్క్ ఇస్తోంది సన్నీ. విషయం ఏంటయా అంటే, తమిళ కుర్ర హీరో భరత్‌కు రాకరాక బాలీవుడ్ సినీ అవకాశం వచ్చింది. జాక్‌పాట్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భరత్ నటించబోతున్నాడు.

ఐతే ఈ చిత్రంలో సన్నీ లియోన్‌ను భరత్ సరసన నటింపజేయనున్నారట. ఆమెతో మాంచి రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అసలే సన్నీ పోర్న్ స్టార్. ఆమె రొమాన్స్ ఎక్స్‌పీరియన్స్ ముందు భరత్ ఎంతమాత్రం తన టాలెంట్ చూపిస్తాడో చూడాలి.

వెబ్దునియా పై చదవండి