ఈ చిత్రం నేటి రాజకీయ వ్యవస్థపై వ్యంగ్య రూపకం అట. ఈ చిత్రంలో అమీర్‌ఖాన్ సరసన అనుష్కాశర్మ నటించనుంది. భూమిపైకి దిగే గ్రహాంతరవాసి పాత్రలో కనిపించనున్నారు అమీర్. ఈ చిత్రంలో అనుష్కాశర్మతో హాట్‌హాట్ ముద్దు సీన్లలో కూడా కనిపించనున్నట్లు బాలీవుడ్ వర్గాల భోగట్టా.