ఇటీవల జరిగిన ఓ షోలో సుమ మాట్లాడుతూ.. తాను యాంకరింగ్ కు బ్రేక్ ఇవ్వ్వనున్నట్టు తెలిపి షాక్ ఇచ్చారు. యాంకరింగ్‌కు కొంతకాలం బ్రేక్ ఇవ్వనున్నట్లు చెప్తూనే సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ మేరకు ఒక ప్రోమోను విడుదల చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.