ఇటీవలే ఆమెను రెస్క్యూ హోమ్ నుంచి తల్లి సంరక్షణలో వుండాని కోర్టు తీర్పుఇచ్చింది. అయితే అంతకుముందు వ్యభిచారంలో కొంతమంది వున్నారనీ, అవసరమైనప్పుడు పేర్లు బయటపెడతానని వెల్లడించింది. కానీ ఈ ఎపిసోడ్లో అసిస్టెంట్ డైరెక్టర్, ఓ నిర్మాత పేర్లు విన్పిస్తున్నాయి. ఏదీ క్లారిటీగా చెప్పకపోయినా... ఇదంతా ఆమెకు ముందుముందు కొంతమంది నుంచి ముప్పు వుందనే వార్తలు తాజాగా విన్పిస్తున్నాయి.