రామ్చరణ్, తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో సినిమా. అందులోనూ దిల్రాజు నిర్మాత అనగానే అనూహ్యమైన స్పందన టాలీవుడ్ లో నెలకొంది. క్రేజీ కాంబినేషన్ అంటూ దిల్రాజు వల్లే ఇది సాధ్యం అంటూ ఫిలింనగర్ సిని ప్రియులు గొప్పగా చెప్పకుంటున్నారు. అయితే వీరి కాంబినేషన్ కు ముందు చాలా తంతే జరిగిందని తెలుస్తోంది.