నటి రెజీనా ఓ వ్యక్తితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వెంటనే అతనే ఆమె ప్రియుడంటూ.. నెటిజన్లు తమకు తోచిన రీతిలో విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో యువ హీరోలతో చాలా దగ్గరగా ఉండటంతో వారిలో ఎవరితోనైనా ఎఫైర్ ఉందేమోనని అనుమానం ఉండేది. కానీ అదేమి లేదని ఆమె స్పష్టం చేసింది. అయితే, తాజాగా ఈ ఫొటో ఏమిటా? అని ఆలోచిస్తే.. ఆ వెంటనే.. మరలా పోస్ట్ చేసింది.