ఈమధ్య హీరోయిన్లు సిగరెట్లు తాగిన సన్నివేశాలు, మందుకొట్టే సన్నివేశాలు ఎక్కువగా చూపిస్తున్నారు. బాలీవుడ్లో అయితే ఏకంగా రాణీముఖర్జీ, సుస్మితాసేన్, మనీషా కొయిరాల, కంగనా రనౌత్‌లు పర్సనల్ లైఫ్‌లో సిగరెట్లు తాగేస్తుంటారు. అయితే సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికం అంటూ పెట్టెలపై రాస్తుంటారు. మద్యం కూడా అలానే రాస్తుంటారు.