మహేష్‌ బాబు ఓల్డ్‌ అయ్యాడంటున్న కాజల్‌... ఎంత ధైర్యం...?

శుక్రవారం, 13 మే 2016 (18:10 IST)
మహేష్‌ బాబు ఓల్డ్‌ అయ్యాడు.. ఈ విషయం వింటే ఆశ్చర్యమేసిందా! అవును. నటి కాజల్‌ అగర్వాల్‌.. మహేష్‌ బాబ్‌ ఓల్డ్‌ అంటోంది.. అసలు విషయం ఏమంటే.. తను 'బిజినెస్‌మ్యాన్‌'లో మహేష్‌ బాబుతో నటించింది. మళ్ళీ ఇప్పుడు 'బ్రహ్మోత్సవం'లో నటించింది. 
 
రెండు సినిమాల్లో మహేష్‌తో నటించడం ఎలా వుందని ప్రశ్నిస్తే... అప్పుడు ఓల్డ్‌ మహేష్ బాబు... కానీ ఇప్పుడు యంగ్‌ మహేస్‌బాబుతో నటించానంటూ చమక్కు విసిరింది. ఈ సినిమాలో మహేష్‌ చాలా అందంగా వున్నాడనీ.. రోజురోజుకూ ఆయన యంగ్‌గా అవుతున్నారని కితాబిచ్చింది. కాజల్‌.. ఎన్‌ఆర్‌ఐగా నటిస్తోంది. అయితే డార్లింగ్‌.. సినిమాలోని ఎన్‌ఆర్‌ఐ పాత్రకూ దీనికి చాలా గొప్ప తేడా వుందని చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి