బాలయ్య చిత్రాన్ని ఓవర్సీస్‌లో కొనేందుకు ముందుకు వచ్చిన బయ్యర్లకు చుక్కలు చూపించిందట. గతంలో ఎన్నడూ బాలయ్య చిత్రానికి చెప్పని ధరను చార్మి బయ్యర్ల ముందు పెట్టిందట. దాంతో వాళ్లంతా గుడ్లు తేలేశారట. వామ్మో.... ఇంత రేటా అని నోళ్లు తెరిచారట. కానీ చార్మి మాత్రం తను చెప్పిన రేటుకే గట్టిగా ఫిక్సయిపోయిందట.