తాజాగా స్టేజ్‌పైనే తన బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చేసింది. రెండేళ్ల కిందట వాలెంటైన్స్ డే సందర్భంగా పాయల్ తన బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ దింగ్రను పరిచయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా ఎన్టీఆర్ కథానాయకుడు , వెంకీ మామ , డిస్కోరాజా సినిమాల్లో నటించింది పాయల్.. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ పంజాబి బ్యూటీ తొలి సినిమా హిట్ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. సినిమాలో అయినా ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా అందాల ప్రదర్శనకు వెనుకడుగు వేసే ప్రసక్తేలేదంటూ దూసుకుపోతోంది.