సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మోడల్‌గా చేసేటప్పుడు హీరోయిన్‌గా చేయాలన్న కోరిక ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలో అగ్ర హీరోయిన్‌లలో ఒకరుగా ఉండడం సంతోషంగా అనిపిస్తోంది. సినిమాల్లో గ్యాప్ రాకుండా చేస్తూనే ఉండాలన్నది నా ఆలోచన. కానీ ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవిగా నటించే అవకాశం వచ్చింది.